Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Covid-19 Vaccine: Frequently Asked Questions

 

Covid-19 Vaccine: Frequently Asked Questions

కోవిడ్ -19 టీకా: తరచుగా అడిగే ప్రశ్నలు

జనవరి 16 వ తేది నుంచి రాష్ట్రంలో కోవిడ్19 టీకా ఇవ్వటం జరుగుతుంది. ముందుగా ఆరోగ్య సిబ్బంది మరియు క్షేత్ర సిబ్బంది కి ప్రాధాన్యం ఇస్తూ వారికి టీకా ఇవ్వటం జరుగుతుంది. 

రేపటి నుంచి మొదలు కాబోతున్న కోవిడ్19 టీకా కార్యక్రమం లో, కోవిడ్ సోకిన మరియు కోవిడ్ నుంచి  కోలుకున్నవారికి టీకా వేసుకోవచ్చా లేదా అనే సందిగ్ధత గురించి వివరణ!



Previous
Next Post »
0 Komentar