Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HAL Notification 2021: Recruitment of Staff at HAL Schools

 

HAL Notification 2021: Recruitment of Staff at HAL Schools

హెచ్ఏఎల్‌-బెంగ‌ళూరులో వివిధ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన బెంగ‌ళూరులోని హిందుస్తాన్ ఎరోనాటిక‌ల్ లిమిడెట్‌(హెచ్ఏఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 27 

పోస్టులు: టీచ‌ర్లు, లైబ్రెరియ‌న్‌, కౌన్సెల‌ర్‌, జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్ త‌దిత‌రాలు. 

విభాగాలు: క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లిష్‌, సైన్స్‌, మ్యాథ్స్‌, సోష‌ల్‌స్ట‌డీస్‌, కెమిస్ట్రీ, కంప్యూట‌ర్ సైన్స్‌, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌, మ్యూజిక్‌, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ త‌దిత‌రాలు. 

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో గ్రాడ్యుయేష‌న్‌, బీఈడీ(క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సైన్స్, సోష‌ల్ స్ట‌డీస్‌, కెమిస్ట్రీ, కంప్యూట‌ర్ సైన్స్‌, ఫిజిక‌ల్ ఎడ్యుకేషన్‌, ఫైన్ ఆర్ట్‌), బీకామ్‌(కంప్యూట‌ర్స్‌), బీఈ/ బీటెక్‌, బ్యాచిల‌ర్ ఆఫ్ లైబ్ర‌రీ/ మాస్ట‌ర్స్ ఆఫ్ లైబ్ర‌రీ, పీజీ(సైకాల‌జీ/  చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్‌), ఎంఏ (డ్రాయింగ్‌, పెయింటింగ్‌/ ఫైన్ ఆర్ట్స్‌)/ ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: పోస్టును అనుస‌రించి 35 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 

ప‌ని అనుభ‌వం: క‌నీసం 2 నుంచి 5 ఏళ్లు ప‌ని అనుభ‌వం ఉండాలి. 

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.30000 - 71000 వ‌ర‌కు ఉంటుంది. 

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష ఆధారంగా ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200/- 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. 

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా:  హెచ్ఏఎల్‌, జ్ఞాన‌జ్యోతి స్కూల్‌, హెచ్ఏఎల్ ఈస్ట్ ఎక్స్‌టెన్ష‌న్ టౌన్‌షిప్‌, జీబీజే కాల‌జీ, మార‌థ‌హ‌ల్లీ, బెంగ‌ళూరు-560037 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 30.01.2021. 

WEBSITE

NOTIFICATION

APPLICATION FORM

Previous
Next Post »
0 Komentar

Google Tags