Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT Admissions 2020: ఫిబ్రవరి 7న ఐఐఐటి రెండో విడత కౌన్సెలింగ్

 

RGUKT Admissions 2020: ఫిబ్రవరి 7న ఐఐఐటి రెండో విడత కౌన్సెలింగ్ 

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాల్డెజ్ టెక్నాలజీ (ఆర్‌జి‌యూ‌కే‌టి) లోని ఐఐఐటి ప్రవేశాలకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రత్యేక విభాగ విద్యార్థులు, వికలాంగ, ఎన్‌సిసి, స్పోర్ట్స్ ఈ కౌన్సెలింగ్ లో సీట్లు కేటాయింపు ఉంటుందని చాన్సలర్ కెసి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విభాగాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 29లోపు admissions@rgukt.ino ఫిర్యాదు చేయాలని వివరించారు. కృష్ణా జిల్లాలోని నూజివీడు క్యాంపస్ లో ఈ కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు మొదటి దశలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31లోపు క్యాంపస్ లో రిపోర్టు చేయాలని సూచించారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags