Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE, University Toppers to Witness Republic Day Parade from PM’s Box

 

CBSE, University Toppers to Witness Republic Day Parade from PM’s Box

సీబీఎస్‌ఈ, యూనివర్సిటీ టాపర్లకు.. గణతంత్ర కవాతు వీక్షణ అవకాశం

గణతంత్ర దినోత్సవ కవాతును ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈసారి సీబీఎస్‌ఈ, యూనివర్సిటీల టాపర్లకు దక్కుతోంది. జనవరి 26న వీరు రాజ్‌పథ్‌లో ప్రధానమంత్రితో పాటు ఆయన బాక్స్‌లోనే కూర్చుంటారు. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల టాపర్లతో పాటు యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల మొదటి ర్యాంకర్లకు ఈ అద్భుత అవకాశం ఉంటుందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఈ మేరకు 100 మందిని ఎంపిక చేసినట్టు ట్వీట్‌ చేసింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags