Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT – AP Notification for Faculty Positions

 

RGUKT – AP Notification for Faculty Positions

ఆర్‌జీయూకేటీ-ఏపీలో ఫ్యాక‌ల్టీ ఖాళీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్‌(ఆర్‌జీ‌యూకేటీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* లెక్చ‌ర‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.

1) లెక్చ‌ర‌ర్లు (పీయూసీ ప్రోగ్రాం-రెండేళ్లు)

విభాగాలు: మ‌్యాథ్స్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, ఐటీ, తెలుగు, బ‌యోల‌జీ.

అర్హ‌త‌: సంబంధిత విభాగాన్ని అనుస‌రించి పీజీ డిగ్రీ(ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ) 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త‌.

2) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు (బీటెక్ ప్రోగ్రాం)

విభాగాలు: సివిల్, కంప్యూట‌ర్ సైన్స్‌, ఈఈఈ, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, ఈసీఈ, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, మెట‌లార్జిక‌ల్ ఇంజినీరింగ్‌, మెటీరియ‌ల్స్ ఇంజినీరింగ్‌.

అర్హ‌త‌: సంబంధిత విభాగాన్ని అనుస‌రించి ఎంటెక్‌/ ఎంఎస్సీ/ ఎంబీఏ/ ఎంఏ ఉత్తీర్ణ‌త‌, నెట్‌/ ఎస్ఎల్ఈటీ/ సెట్‌/ పీహెచ్‌డీ అర్హ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌, ఆఫ్‌లైన్ ద్వారా.

ఈమెయిల్: recruitments@rgukt.in

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: the office of the Chancellor, RGUKT Nuzvid campus, Nuzvid, Krishna District, Andhra Pradesh-521202.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 23.01.2021 

WEBSITE

NOTIFICATION

Application Form

Previous
Next Post »
0 Komentar

Google Tags