Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS CPGET-2020 Results Released

 

TS CPGET-2020 Results Released

టి‌ఎస్  సీపీగెట్-2020‌ ఫలితాలు విడుదల 

రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌) ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

WEBSITE

Download Rank Card

Previous
Next Post »
0 Komentar

Google Tags