Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Recruitment 2021 for Specialist Grade III Assistant Professor

 

UPSC Recruitment 2021 for Specialist Grade III Assistant Professor

యూపీఎస్సీ-స్పెష‌లిస్ట్ గ్రేడ్3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, ఇత‌ర ఖాళీలు

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు.. 

1) అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (షిప్పింగ్‌): 01 

అర్హ‌త‌: ఎదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ప‌నిలో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు. 

2) స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌: 55 పోస్టులు 

విభాగాలు: డెర్మ‌టాల‌జీ, వెనెరియాల‌జీ అండ్ లెప్ర‌సీ, మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంటిరాల‌జీ, ఆప్త‌ల్మాల‌జీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైన‌కాల‌జీ, పీడియాట్రిక్ కార్డియాలజీ త‌దిత‌రాలు. 

అర్హ‌త‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీసం మూడేళ్ల టీచింగ్ అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు. 

3) అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (బాలిస్టిక్స్‌): 01 పోస్టు 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అన‌లైటిక‌ల్ మెథ‌డ్స్‌/ ప‌రిశోధ‌న‌లో ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు. 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ/ రిక్రూట్‌మెంట్ టెస్ట్ అండ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.25, ఎస్సీ/ ఎస్టీ/  పీహెచ్‌/ మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు. 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 28.01.2021. 

WEBSITE

APPLY HERE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags