Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్ర‌వేశ ప‌రీక్ష ‘కీ’

 

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్ర‌వేశ ప‌రీక్ష ‘కీ’

దేశవ్యాప్తంగా 33 సైనిక్ పాఠశాలల్లో 6, 9 తరగతుల‌ ప్రవేశానికి ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన‌ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్ర‌వేశ ప‌రీక్ష (ఏఐఎస్ఎస్ఈఈ)ను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వ‌హించారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో ఈ ప‌రీక్ష రాసేందుకు 176 నగరాల్లో 380 పరీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 1,33,515 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించింది.

Question Paper 

Key

Note: Official Key from NTA is yet to be released

Previous
Next Post »
0 Komentar

Google Tags