Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏ‌పి: ఇంటర్‌ రెండో ఏడాది పరీక్ష ఫీజు గడువు పెంపు

 

ఏ‌పి: ఇంటర్‌ రెండో ఏడాది పరీక్ష ఫీజు గడువు పెంపు 

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు గడువును ఈనెల 25వరకు పొడిగిస్తూ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వు జారీ చేశారు. గతంలో అనుత్తీర్ణులైన, హాజరు మినహాయింపు, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఇదే గడువు వర్తిస్తుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోసారి పొడిగింపు ఉండదని, రూ.500 జరిమానాతో అనుమతించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ నేరుగా చెల్లించే సదుపాయం కల్పించారు.

WEBSITE

CIRCULAR ON FEE DUE DATES

 

Previous
Next Post »
0 Komentar