Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఎన్‌టీఎస్‌ఈ పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల - విశాఖలో ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష కేంద్రాల్లో మార్పు

 

ఎన్‌టీఎస్‌ఈ పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల - విశాఖలో ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష కేంద్రాల్లో మార్పు

రాష్ట్ర స్థాయి జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ) స్టేజ్‌-2 పరీక్షలకు సంబంధించి విశాఖపట్నం నగరంలోని పరీక్ష కేంద్రాల్లో మార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 14న ఈ పరీక్ష జరగనుంది. విద్యార్థులు అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

DOWNLOAD ADMIT CARD

Previous
Next Post »
0 Komentar

Google Tags