Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NYKS Recruitment 2021 for 13206 Volunteers: Eligibility: 10th Pass

 

NYKS Recruitment 2021 for 13206 Volunteers: Eligibility:  10th Pass

ఎన్‌వైకేఎస్‌లో వాలంటీర్ పోస్టులు - మొత్తం ఖాళీలు: 13206

భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంగ‌థాన్‌(ఎన్‌వైకేఎస్‌) 2021-2022 సంవ‌త్స‌రానికి కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 వివ‌రాలు. 

* నెహ్రూ యువ వాలంటీర్లు 

* మొత్తం ఖాళీలు: 13206 

అర్హ‌త‌: క‌నీసం ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 01.04.2021 నాటికి 18-29 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ఉన్న‌త విద్యార్హ‌త‌లు, మెరిట్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. స్మార్ట్‌ మొబైల్ ఫోన్ వాడ‌కం, వివిధ యాప్స్(ఈ-బ్యాంకింగ్‌/ డిజిధ‌న్‌, సోష‌ల్ మీడియా త‌దిత‌రాలు) గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రాధాన్య‌త‌. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.5000 చెల్లిస్తారు. 

ముఖ్య‌మైన తేదీలు: 

* ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.02.2021. 

* ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 20.02.2021. 

* ఫ‌లితాల వెల్ల‌డి: 15.03.2021. 

* జాయినింగ్ తేది: 01.04.2021.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags