Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GITAM Scholar created record by completing 403 courses in six months

 

GITAM Scholar created record by completing 403 courses in six months

ఆరు నెలల్లో 403 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేశాడు!

ఆరు నెలల కాలంలో ఓ వ్యక్తి 403 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేశారు. పటాన్‌చెరులోని గీతం డీమ్డ్‌ టుబి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం హైదరాబాద్‌ బిజినెస్‌ స్కూల్‌లో కె.వెంకటరామిరెడ్డి పీహెచ్‌డీ రెండో సంవత్సరం చదువుతున్నారు. కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆయన గతేడాది అక్టోబరు నుంచి కసరత్తు ప్రారంభించారు.

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసే కోర్సెరా అనే ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో మేనేజ్‌మెంటు, సైకాలజీ అంశాలపై ఆన్‌లైన్‌ 403 కోర్సుల్లో చేరి సర్టిఫికెట్లు సంపాదించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags