Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా విడుదల

 

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా విడుదల

ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఫిబ్ర‌వ‌రి 10 నుంచి 15లోపు రిజిస్ట్రేషన్‌ అయిన  అభ్యర్థుల్లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా ని విడుదల చేశారు. మొదటి విడతలో సీట్లు పొంది, కళాశాలలో చేరని వారు, టీసీ తీసుకొని వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను www.rgukt.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నామని, నూజివీడు ప్రాంగణంలో ఫిబ్ర‌వ‌రి 20న కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు.

List of Shortlisted candidates for Phase – 2 Counselling

Campus, Category and Region Wise Vacancy List

Press Note for Phase-2 Counselling

Phase-2 Important Dates

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags