Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET 2021: జూన్‌ 14 తర్వాత‌ ఎంసెట్‌ - సిలబస్‌పై స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ

 

TS EAMCET 2021: జూన్‌ 14 తర్వాత‌ ఎంసెట్‌ - సిలబస్‌పై స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ 

తెలంగాణ ఎంసెట్‌పై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమక్షంలో ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. ఎంసెట్‌లో ఇంటర్‌ తొలి ఏడాది నుంచి 100శాతం సిలబస్‌ ఉంటుందని తెలిపిన విద్యాశాఖ అధికారులు ద్వితీయ ఏడాది నుంచి 70 శాతం సిలబస్‌ ఉండనుందని తెలిపారు. సాయంత్రం టీఎస్‌ ఎంసెట్‌ సిలబస్‌ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ వెల్లడించారు. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజి యథాతథంగా ఉంటుందని తెలిపారు.

 

Previous
Next Post »
0 Komentar

Google Tags