Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Aspirants Who Exhausted Last Attempt Amid COVID To Get Extra Chance

 

UPSC Aspirants Who Exhausted Last Attempt Amid COVID To Get Extra Chance

సివిల్స్: ఆ అభ్యర్థులకు మరొక ఛాన్స్!

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020 అక్టోబర్‌లో సివిల్స్ పరీక్ష చివరి అవకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం మరొక ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అంగీకారం తెలిపింది. 2021 సివిల్ సర్వీసెస్ పరీక్ష సందర్భంగా ఆ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags