Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Engaging of Vidya Volunteers for 2021-22

 

TS: Engaging of Vidya Volunteers for 2021-22

టి‌ఎస్: విద్యా వాలంటీర్లు కావాలి

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో 9,10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు కావాలని విద్యాశాఖ తెలిపింది. దీనిలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్ మీద విచ్చిన 2,816 మంది టీచర్లు ఉండగా, ఇంకా 2,151 మంది కావాల్సి ఉంది. దీంతో విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుమతివ్వాలని, ఒక్కొక్కరికి నెలకు రూ. 12 వేల చొప్పున వేతనం చెల్లించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.

Rc.No.44/PS2/2021

Dated: 150.20.2021

Sub: School Education – Engaging of Vidya Volunteers for the Year 2021-22 - Regarding.

Ref: - G.O.Rt.No. 97 School Education (prog.I) Dept. Dt: 29.06.2016.👇


Previous
Next Post »
0 Komentar

Google Tags