Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ePASS Scholarship 2020-21: Post Matric Scholarship 2021 Registrations for Fresh and Renewal Extended

 

TS ePASS Scholarship 2020-21: Post Matric Scholarship 2021 Registrations for Fresh and Renewal Extended

TS ePASS Scholarship 2020-21: మార్చి 31 వరకు దరఖాస్తు పొడిగింపు 

తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపకార వేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాస్ ద్వారా దరఖాస్తునకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది. సుమారు 5.11 లక్షల విద్యార్థులు ఇంకా దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం వెల్లడించింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తికానందున గడువు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

WEBSITE



Previous
Next Post »
0 Komentar

Google Tags