Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EWS సర్టిఫికేట్ తెలంగాణ

EWS సర్టిఫికేట్ తెలంగాణ

విద్య  అవకాశాల్లో  ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు  అమలు చేయడానికి  కసరత్తు చేస్తున్న  తెలంగాణ  ఉన్నత విద్యామండలి. 

ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు. పొందడానికి  రాష్ట్ర  ప్రభుత్వం జారీచేసే  #EWS_సర్టిఫికేట్  మీ స్థానిక  ఈసేవ / మీసేవ కేంద్రాల్లో  తీసుకోండి. 

EWS  సర్టిఫికెట్  పొందడానికి  అర్హతలు 

1 ) కుటుంబ  వార్షిక  ఆదాయం  8 లక్షలు  లోపు  ఉండాలి. 

2 ) కుటుంబాన్నికి  5  ఎకరాల  లోపు  భూమి  ఉండాలి. 

3 )  గ్రామీణ  / నాన్ మున్సిపాలిటీ ఏరియాలో 200 గజాల కంటే ఎక్కువ ఇల్లు జాగా ఉండకూడదు.

4 ) మున్సిపాలిటీ ఏరియాలో 100 గజాల కంటే ఎక్కువ  ఇల్లు జాగా ఉండకూడదు. 

5 ) పట్నం ప్రాంతాల్లో  1000 చదరపు అడుగుల  ఇల్లు అంతకంటే ఎక్కువ సైజు కలిగిన ఫ్లాట్  ఉండకూడదు. 

EWS  అప్లికేషన్ ఫార్మ్  క్రింద గూగుల్   డ్రైవ్ లింక్ నుంచి డౌన్లోడ్  చేసుకోవచ్చు. 

EWS Application Form

TS Meeseva Website (Apply online with CITIZEN Login)


కేంద్ర ప్రభుత్వం కల్పించిన
10%  ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు విద్య,ఉద్యోగాల్లో  EWS  సర్టీఫికేట్ వున్న వారికి వర్తిస్తుంది కావున అందరు ఈ యొక్క సర్టీఫికేట్ పొందగలరు.

Previous
Next Post »
0 Komentar

Google Tags