Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 02-03-2021

 

AP Covid-19 Media Bulletin 02-03-2021

ఏపీలో కొత్తగా 106 కొవిడ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 106 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఎవరూ మరణించలేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో  57 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు పేర్కొంది


Previous
Next Post »
0 Komentar