Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Army Recruitment Rally - 2021 – Guntur (Andhra Pradesh)

 

Army Recruitment Rally - 2021 – Guntur (Andhra Pradesh)

ఏపీ, గుంటూరు - ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ - 2021

ఆర్మీ రిక్రూట్ మెంట్ కార్యాలయం గుంటూరు(ఆంధ్రప్రదేశ్)లోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో రాష్ట్రానికి చెందిన ఏడు జిల్లాల అభ్యర్థులకు (గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు) నియామక ర్యాలీ నిర్వహిస్తోంది.

పోస్టులు: సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్ స్టోర్ కీపర్ క్లర్క్ స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్ మెన్

అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిది, పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: సోల్జర్ జనరల్ డ్యూటీ (ఆల్ ఆర్మ్) 17 1/2 - 21 ఏళ్లు, మిగతా పోస్టులకు 17 1/2 - 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్ టీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ర్యాలీ నిర్వహణ తేదీ: 16.05.2021 నుంచి 30.05.2021 వరకు.

ర్యాలీ నిర్వహించే ప్రదేశం: బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, గుంటూరు (ఆంధ్రప్రదేశ్)

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.03.2021.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.04.2021.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags