Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CISCE Releases ICSE, ISC Exam Schedule 2021, Check Date Sheets

 

CISCE Releases ICSE, ISC Exam Schedule 2021, Check Date Sheets

ఐ‌సి‌ఎస్‌ఈ  10వ తరగతి, ఐ‌ఎస్‌సి 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల 

ఐసీఎస్‌ఈ బోర్డు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 5 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్టు ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (సీఐఎస్‌సీఈ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఆఫ్‌లైన్‌ ద్వారా మే 5 నుంచి ప్రారంభం కాబోయే ఈ పరీక్షలు జూన్‌ 7 వరకు కొనసాగనున్నాయి. మే 5న ఉదయం 11 గంటలకు ఇంగ్లీష్‌ పేపర్-1తో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాల ముందుగానే విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐ‌ఎస్‌సి) 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి జూన్ 18వ తేదీ వరకు జరుగుతాయి.

CBSE 10th Class Schedule

ISC 12th Class Schedule

Previous
Next Post »
0 Komentar

Google Tags