Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MES Recruitment 2021 for 502 Draughtsman and Supervisor Posts

 

MES Recruitment 2021 for 502 Draughtsman and Supervisor Posts

MES: మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో 502 జాబ్స్‌ 

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES) దేశవ్యాప్తంగా 502 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రక్రటించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. 

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES) దేశవ్యాప్తంగా 502 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రక్రటించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కూడా విడుదల కావాల్సి ఉంది.

మొత్తం 502 ఖాళీలు ఉండగా అందులో సూపర్‌వైజర్ పోస్టులు 450, డ్రాఫ్ట్‌మ్యాన్ పోస్టులు 52 ఉన్నాయి. విద్యార్హతల వివరాలు వెల్లడించలేదు. త్వరలో విడుదల కానున్న పూర్తి నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు ఉంటాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, పూర్తి నోటిఫికేషన్‌ కోసం ఎప్పటికప్పుడు మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ అధికారిక వెబ్‌సైట్ https://mes.gov.in/ చూస్తూ ఉండాలి. 

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES) కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ. సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్‌డీఓకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags