Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

సాధారణ బదిలీల వరకు వారిని మార్చొద్దు: సీఎంవో

 

సాధారణ బదిలీల వరకు వారిని మార్చొద్దు: సీఎంవో

పుర, నగరపాలక సంస్థల్లో విలీనమైన జిల్లా, మండల పరిషత్తు పాఠశాలల్లో పని చేస్తున్న 250మంది ఉపాధ్యాయులను బదిలీ చేయొద్దని పాఠశాల సంచాలకులకు సీఎంవో సూచించింది. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన వినతి మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ బదిలీల వరకు బదిలీ చేయొద్దని పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags