Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GATE 2021 Final Answer Key Released, Results will be on March 22

 

GATE 2021 Final Answer Key Released, Results will be on March 22

గేట్-2021 తుది కీ విడుదల – మార్చి 22 న ఫలితాలు  

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2021 పరీక్షా ఫలితాలను మార్చి 22న ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించారు. దాంతోపాటు మార్చి 17న గేట్-2021కు సంబంధించిన ప్రశ్నపత్రాలు, తుది 'కీ'ని సదరు వెబ్ సైట్ లో ఉంచారు. పరీక్ష ఫలితాలు తనిఖీ చేసుకునే సందర్భంలో అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

ఏటా సుమారు 8 లక్షల మంది విద్యార్థులు గేట్ పరీక్ష రాస్తున్నారు. 2021 సంవత్సరానికి గాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)-ముంబయి ఈ పరీక్షను నిర్వహించింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాలకు సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల్లో జాతీయస్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

GATE 2021 QUESTION PAPERS AND FINAL ANSWER KEYS

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags