Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Government Makes Airbag Mandatory for Front Passenger Seat in Vehicles

 

Government Makes Airbag Mandatory for Front Passenger Seat in Vehicles

ఏప్రిల్‌ 1 నుంచి ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పనిసరి - కొత్త కారు మోడళ్లకు వర్తింపు

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా తయారయ్యే కారు మోడళ్లకు డ్రైవర్‌ పక్కన ముందు సీట్లో కూర్చొనేవారికి తప్పనిసరిగా ‘ఎయిర్‌ బ్యాగ్స్‌’ అమర్చాలని కేంద్ర రహదారి రవాణా శాఖ నిర్దేశించింది. ఈమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఉత్పత్తిలో ఉన్న మోడళ్లకు సంబంధించి ఆగస్టు 31 నాటికల్లా ఎయిర్‌బ్యాగ్స్‌ అమర్చాలని పేర్కొంది. ఇవి నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రతను పెంచేందుకు ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

Previous
Next Post »
0 Komentar