Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IGNOU January Admission 2021: Re-Registration Date further extended to Mar 15

 

IGNOU January Admission 2021: Re-Registration Date further extended to Mar 15

'ఇగ్నో'-2021  ప్రవేశాల దరఖాస్తుకు తుది గడువు పొడిగింపు

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)-2021లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు మార్చి 15వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రాంతీయ సంచాలకుడు ఎస్.ఫయాజ్ అహ్మద్ తెలిపారు. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా,  డిగ్రీ పీజీ కోర్సుల్లో చేరవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజు పూర్తిగా మినహాయింపు ఉందన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతుందన్నారు. వివరాలకు www.ignou.ac.in లో సంప్రదించవచ్చన్నారు.

WEBSITE

DETAILS

REGISTER 

Previous
Next Post »
0 Komentar

Google Tags