Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NBCC Recruitment 2021: Apply for Management Trainee and Site Inspector Posts

 


NBCC Recruitment 2021: Apply for Management Trainee and Site Inspector Posts 


Category 1: Management Trainee Job Vacancies

మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఖాళీలు

మొత్తం ఖాళీలు: 35

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) - 25

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌) - 10 

1. Management Trainee (Civil)- 25

ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏప్రిల్ 21 నాటికి దరఖాస్తుదారుల వయస్సు గరిష్టంగా 29 ఏళ్లు ఉండాలి. 

2. Management Trainee (Electrical)- 10

ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేయాలనుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఇందుకు సమానమైన కోర్సులో ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 29 ఏళ్లు ఉండాలి. 

ముఖ్య సమాచారం:

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభ తేది: మార్చి 22, 2021

దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 21, 2021

ఎంపిక విధానం: గేట్‌-2020 వ్యాలిడ్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

WEBSITE

NOTIFICATION

APPLY

 

Category 2: NBCC Site Inspector Posts

నేషనల్ బిల్డింగ్స్ కక్షన్ కార్పొరేషన్(ఎన్‌బీసీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు..

* సైట్ ఇన్ స్పెక్టర్లు *

మొత్తం ఖాళీలు: 120

1) సైట్ ఇన్ స్పెక్టర్ (సివిల్): 80

అర్హత: 60% మార్కులతో సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

జీతభత్యా లు: నెలకు రూ.31000 చెల్లిస్తారు.

2) సైట్ ఇన్ స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 40

అర్హత: 60 % మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.31000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీబీటీలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, డిపార్ట్ మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.08.2021.

దరఖాస్తుకు చివరి తేది: 14.04.2021.

పరీక్ష తేది: వెల్లడించాల్సి ఉంది.

WEBSITE

NOTIFICATION

APPLY

Previous
Next Post »
0 Komentar

Google Tags