Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teacher Transfers: AP Gr II HMs - Download Transfer Orders

 

Teacher Transfers: AP Gr II HMs - Download Transfer Orders

గ్రేడ్ II ప్రధానోపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు విడుదల

ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిన గ్రేడ్ II ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉత్తర్వుల డౌన్లోడ్ ఆప్షన్ ఆక్టివేట్ అయింది.

మొట్టమొదటగా అనంతపురం,  కర్నూల్, ప్రకాశం, కడప జిల్లాల ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

వరుసగా మిగిలిన జిల్లాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి జిల్లాల్లో కోడ్ ముగిసిన తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడతాయి.

DOWNLOAD TRANSFER ORDERS

Previous
Next Post »
0 Komentar

Google Tags