Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana ICET-2021 Schedule Released

 

Telangana ICET-2021 Schedule Released

తెలంగాణ ఐసెట్‌-2021 షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది ఆగస్టులో  ఐసెట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆలస్య రుసుంతో జులై 30వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. ఆగస్టులో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 14 పట్టణాల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags