Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Open School Society Extended Last Date for Admission in to 10th and Inter

 

Telangana Open School Society Extended Last Date for Admission in to 10th and Inter

TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. పూర్తివివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.telanganaopenschool.org/ చూడొచ్చు.

టాస్‌ అడ్మిషన్లు 2021

మార్చి 31 (రేపటి) వరకు అవకాశం

తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ప్రవేశాల గడువును మరో రెండు రోజులపాటు పొడిగించారు. ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ‌ దూరవిద్యావిధానంలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ కోర్సులను అందిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. అడ్మిషన్‌ ప్రక్రియను ఇప్పటికే ఒకసారి పొడిగించారు. ఆ గడువు తేదీ ముగినయనుండటంతో మరోమారు దరఖాస్తు చివరితేదీని పొడిగించారు. పూర్తివివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.telanganaopenschool.org/ చూడొచ్చు.

WEBSITE

SSC & INTER (TOSS) Online Admission 2020-21 Editing

SSC & INTER (TOSS) Online Admission Application and Fee Payment 2020-21 

Previous
Next Post »
0 Komentar

Google Tags