Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రవేశ పరీక్షల (CET) తేదీలు ఖరారు

 

TS: ప్రవేశ పరీక్షల (CET) తేదీలు ఖరారు

తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఆగస్టు 19, 20న ఐసెట్‌, ఆగస్టు 23న లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌, ఆగస్టు 24, 25న ఎడ్‌సెట్‌, జూన్‌ 7న పీఈసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటన విడుదల చేసింది. 

జులై 5న ఎంసెట్‌ (EAMCET)

జూన్ 20న పీజీఈసెట్ (PGECET)

జులై 1న ఈసెట్ (ECET)

ఆగస్టు 19, 20న ఐసెట్‌ (ICET)

ఆగస్టు 23న లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ (LAW CET, PGL CET)

ఆగస్టు 24, 25న ఎడ్‌సెట్‌ (EDCET)

జూన్‌ 7న పీఈసెట్‌  (PECET)

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags