Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 26-03-2021

 

TS Covid-19 Media Bulletin 26-03-2021

తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 57,548 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 518 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1683కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 204 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,995 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 1,767 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 157 కేసులు నమోదయ్యాయి.



 

Previous
Next Post »
0 Komentar

Google Tags