Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2021 Notification Released

 

TS EAMCET-2021 Notification Released

తెలంగాణ ఎంసెట్-2021 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ జరగనుంది. ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది.

మే 5వ తేదీ దరఖాస్తులకు  చివరి తేదీ. జూలై 7, 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్, జూలై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు.

WEBSITE

DETAILED NOTIFICATION

IMPORTANT DATES

Previous
Next Post »
0 Komentar

Google Tags