Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Deadline for Linking Aadhaar-PAN Card Extended

 

Deadline for Linking Aadhaar-PAN Card Extended 

ఆధార్‌- పాన్‌ అనుసంధానం గడువు పొడిగింపు

ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం గడువును కేంద్రం పొడిగించింది. కొవిడ్‌ నేపథ్యంలో వీటిని లింక్‌ చేసేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. జూన్‌ 30 వరకు అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లు పేర్కొన్న కేంద్రం.. ఆ లోగా లింక్‌ చేయకపోతే వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags