Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏ‌పి: డీఈడీ పరీక్షల ఫీజు గడువు పెంపు

 

ఏ‌పి: డీఈడీ పరీక్షల ఫీజు గడువు పెంపు

డీఈడీ-2019-21 బ్యాచ్ విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలను మే మరియు జూన్ నెలల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30లోపు పరీక్ష రుసుము చెల్లించాలని, రూ.50 అపరాధ రుసుముతో మే 4 వరకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

NOTE ON EXAM FEE & DUE DATES

Previous
Next Post »
0 Komentar