Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APCPDCL Job Recruitment For 86 Energy Assistant JLM Gr-II Posts

 

APCPDCL Job Recruitment For 86 Energy Assistant JLM Gr-II Posts

ఏపీసీపీడీసీఎల్ లో 86 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL)  గ్రామ/వార్డ్ సెక్రటేరియట్స్ ఉద్యోగాల కింద కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

* ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్-2)

* మొత్తం ఖాళీలు: 86

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు మొదలు తేదీ: 07-04-2021

దరఖాస్తులకు చివరి తేది: 03-05-2021

వయసు: 18-35 మధ్య ఉండాలి

అర్హత: 10 వ తరగతి, ఐ‌టి‌ఐ.

పరీక్ష తేదీ: 23-05-2021

మిగతా వివరాల కొరకు  క్రింద ఇవ్వబడ్డ పూర్తి నోటిఫికేషన్ ని చూడగలరు.

WEBSITE

DETAILED NOTIFICATION

IMPORTANT DATES

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags