Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chinnari Nestam April-2021 Children’s Telugu e-magazine

 

Chinnari Nestam April-2021 Children’s Telugu e-magazine

"చిన్నారి నేస్తం" ఏప్రిల్-2021 చిన్నారుల ఈ-మాసపత్రిక

ప్రియమైన చిన్నారులకు, ఇప్పుడు మన చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల (1 నుండి 10 తరగతుల విద్యార్థులు) నుండి రచనలను ఆహ్వానిస్తుంది. కథ, పాట, గేయం, చిత్రం, ఆటలు, గణితం, భాష (తెలుగు, ఇంగ్లీష్), విజ్ఞాన శాస్త్ర విశేషాలు, సృజనాత్మక వ్యక్తీకరణలు మొదలగు అంశాలను chinnarinestam@gmail.com లేదా 7382392390 వాట్స్ యాప్ నెంబర్ కు పంపంవచ్చును. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపవలెను.

ఉపాధ్యాయ మిత్రులారా! మీకు పంపిన మా చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక ను మీ మీ పాఠశాలల వాట్స్ యాప్ గ్రూప్ లలో పంపుట ద్వారా విద్యార్థులకు మరింత చేరువ చేయగలరని ఆశిస్తున్నాను.

మన చిన్నారి నేస్తం లో టీచర్ కాలమ్ పేరు తో ఒక శీర్షిక ను త్వరలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఇందులో ఉపాధ్యాయుల బోధనా మెలుకువలు, బోధనలో ఎదురయ్యే సమస్యలు- పరిష్కారాలు, success stories మొదలు బోధనా సంబంధిత సమాచారాన్ని మీరు కూడా పంపంవచ్చును. మీ రచనలు ఒక పేజీ కి మించకుండా, ఒక ఫోటో జోడించి పంపగలరు.

మీ రచనలపై సంపాదకులదే తుది నిర్ణయం.

ధన్యవాదాలతో,

మీ

వెలుగోటి నరేష్, టీచర్

చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక, ఎడిటర్

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గొట్టిగుండాల బి.సి., కొండాపురం మండలం,

నెల్లూరు జిల్లా - Ph: 8247430016, 7382392390

క్రింది లింక్ పై క్లిక్ చేసి గొట్టిగుండాల చిన్నారుల ఏప్రిల్ -2021 ఈ-మాసపత్రికను డౌన్లోడ్ చెసుకొనగలరు. 

"ChinnariNestam" April - 2021 e-magazine (Black& white)

DOWNLOAD

"ChinnariNestam" April - 2021 e-magazine (Colour)

DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags