Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CMAT-2021 Result Declared, Here's Direct Link for Score Card

 

CMAT-2021 Result Declared, Here's Direct Link for Score Card

సిమ్యాట్-2021 పరీక్ష ఫలితాలు విడుదల

దేశంలోని మేనేజ్ మెంట్ కళాశాలలు, సంస్థల్లో ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2021 పరీక్ష ఫలితాలు విడుదలయ్యా యి.

మార్చి 31న జాతీయ పరీక్షల మండలి (ఎటీఏ) ఆధ్వర్యంలో సీమ్యాట్ పరీక్ష జరిగింది. మొత్తం 153 నగరాల్లోని 278 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 52,327 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు . 

RESULTS

Previous
Next Post »
0 Komentar

Google Tags