Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Faculty Recruitment in Rayalaseema University

 

Faculty Recruitment in Rayalaseema University

రాయలసీమ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్ ప్రొఫెసర్లు *

మొత్తం ఖాళీలు: 26

విభాగాలు-ఖాళీలు: సివిల్ ఇంజినీరింగ్-06, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్-07, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-06, మెకానికల్ ఇంజినీరింగ్-07. 

అర్హత: విద్యార్హతలు, ఇతర అర్హత వివరాలు ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఉంటాయి.

ఎంపిక విధానం: అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో గేట్-2021 సిలబస్ ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్ (ఆన్లైన్/ ఆన్లైన్), సెమినార్ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారు 1:2 నిష్పత్తిలో సెమినార్ ప్రజంటేషన్, ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు (ఓసీ, బీసీ) రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేది: 25.04.2021.

WEBSITE

DETAILED NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags