Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICAI CA May exams 2021 for Final and Intermediate Postponed

 

ICAI CA May exams 2021 for Final and Intermediate Postponed

ఐసీఏఐ సీఏ పరీక్షలు వాయిదా

సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం సీఏ ఫైనల్ పరీక్షలు మే 21, సీఏ ఇంటర్ పరీక్షలు మే 22 నుంచి జరగాల్సి ఉండగా, కరోనా సంక్షోభం నేపథ్యంలో వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను పరీక్షలకు కనీసం 25 రోజుల ముందు ప్రకటిస్తామని ఐసీఏఐ తెలిపింది.



Previous
Next Post »
0 Komentar

Google Tags