Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి

 

మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి

మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు, అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాం, మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి. 

Know the Telugu Year You Born:

(1867, 1927,1987,): ప్రభవ

(1868,1928,1988): విభవ

(1869,1929,1989): శుక్ల

(1870,1930,1990): ప్రమోదూత

(1871,1931,1991): ప్రజోత్పత్తి

(1872,1932,1992): అంగీరస

(1873,1933,1993) శ్రీముఖ

(1874,1934,1994): భావ

(1875,1935,1995): యువ

(1876,1936,1996): ధాత

(1877,1937,1997):  ఈశ్వర

(1878,1938,1998): బహుధాన్య

(1879,1939,1999): ప్రమాది

(1880,1940,2000): విక్రమ

(1881,1941,2001): వృష

(1882,1942,2002): చిత్రభాను

(1883,1943,2003): స్వభాను

(1884,1944,2004): తారణ

(1885,1945,2005): పార్థివ

(1886,1946,2006):  వ్యయ

(1887,1947,2007): సర్వజిత్

(1888,1948,2008): సర్వదారి

(1889,1949,2009): విరోది

(1890,1950,2010): వికృతి

(1891,1951,2011): ఖర

(1892,1952,2012):  నందన

(1893,1953,2013): విజయ

(1894,1954,2014): జయ

(1895,1955,2015): మన్మద

(1896,1956,2016): దుర్ముఖి

(1897,1957,2017): హేవిళంబి

(1898,1958,2018): విళంబి

(1899,1959,2019): వికారి

(1900,1960,2020): శార్వరి

(1901,1961,2021): ప్లవ

(1902,1962,2022): శుభకృత్

(1903,1963,2023): శోభకృత్

(1904,1964,2024): క్రోది

(1905,1965,2025): విశ్వావసు

(1906,1966,2026): పరాభవ

(1907,1967,2027): ప్లవంగ

(1908,1968,2028): కీలక

(1909,1969,2029): సౌమ్య

(1910,1970,2030):  సాదారణ

(1911,1971,2031): విరోదికృత్

(1912,1972,2032): పరీదావి

(1913,1973,2033): ప్రమాది

(1914,1974,2034): ఆనంద

(1915,1975,2035): రాక్షస

(1916,1976,2036): నల

(1917,1977,2037): పింగళ

(1918,1978,2038): కాళయుక్తి

(1919,1979,2039): సిద్దార్థి

(1920,1980,2040): రౌద్రి

(1921,1981,2041): దుర్మతి

(1922,1982,2042): దుందుభి

(1923,1983,2043): రుదిరోద్గారి

(1924,1984,2044): రక్తాక్షి

(1925,1985,2045): క్రోదన

(1926,1986,2046): అక్షయ

గమనిక:

ప్రతి సంవత్సరం ఉగాది మార్చి (సుమారుగా) నెలలో వస్తుంది కాబట్టి, ఆ ఆంగ్ల సంవత్సరం లో  ఉగాది కి ముందు రోజులలో జన్మిస్తే మీరు పైన సూచించిన తెలుగు సంవత్సరాలలో ముందు ఉన్న ఆంగ్ల సంవత్సరం ఎదురుగా ఇచ్చిన తెలుగు సంవత్సరం లో మీరు జన్మించినట్లు లెక్క. 

ఉదాహరణకి మీరు 1990 జనవరి లేదా ఫిబ్రవరి లో జన్మించినట్లైతే  శుక్ల తెలుగు సంవత్సరం కి చెందినట్లు.

దయచేసి షేర్ చెయ్యండి 

Previous
Next Post »
0 Komentar

Google Tags