Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా

 

TS: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన జరగాల్సిన ప్రాక్టికల్స్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షలు మే 29 నుంచి జూన్‌ 7 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. థియరీ పరీక్షల తర్వాత ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.



Previous
Next Post »
0 Komentar