Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి తొలిరోజు 2,500 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు

 

TS: ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి తొలిరోజు 2,500 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు

ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన నేపథ్యంలో తొలిరోజు శనివారం 2,500 మంది పాఠశాల విద్య శాఖ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియను శనివారం సాయంత్రం 4 గంటలకు అందుబాటులోకి వచ్చింది. 

TS: ప్రైవేటు టీచర్ల ఆర్థికసాయం పంపిణీకి మార్గదర్శకాలు జారీ

Previous
Next Post »
0 Komentar

Google Tags