Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAPCET-2021: ఏపీలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈప్‌సెట్‌ - ముఖ్యమైన తేదీలు ఇవే

 

AP EAPCET-2021: ఏపీలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈప్‌సెట్‌ - ముఖ్యమైన తేదీలు ఇవే 

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌కు (EAMCET) బ‌దులుగా ఈప్‌సెట్ (EAPCET) నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్ల‌డించారు.

* ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్టుగా ఈప్ సెట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

* నోటిఫికేష‌న్ 24న విడుద‌ల చేస్తామ‌ని, 26 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌ని వివ‌రించారు.

* ఆగ‌స్టు 19 నుంచి 25 వ‌ర‌కు పరీక్షలు నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags