Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: NMMS Exam 2021 – Press Note (11-06-2021) on Documents Verification

 

AP: NMMS Exam 2021 – Press Note (11-06-2021) on Documents Verification

జాతీయ ఉపకార వేతన పరీక్ష 2021 - ధృవ పత్రములు పరిశీలన గురించి పత్రికా ప్రకటన 11-06-2021

2021, ఫిబ్రవరి 22న జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్షకు హాజరు అయిన విద్యార్థుల వివరములు. ధృవ పత్రములు పరిశీలనార్థం  సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయమునకు పంపడం జరిగినది.

కావున విద్యార్థులు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయమును సంప్రదించి,

ఆదాయ ధ్రువీకరణ పత్రం,

కుల దృవీకరణ పత్రం,

ఆధార్ కార్డు నకలు,

స్టడీ సర్టిఫికేట్,

అంగవైకల్యం ఉన్న విద్యార్థులు అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం,

మొదలగు ధృవపత్రాలను జూన్ 14వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం నందు సమర్పించవలెను.

ధృవ పత్రములు లేని విద్యార్థుల వివరములు పరిశీలించబడవు.

DOWNLOAD PRESS NOTE



Previous
Next Post »
0 Komentar

Google Tags