Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APGPCET - 2021: APSWREIS – 5th Class Admissions Notification 2021-22

 

APGPCET - 2021: APSWREIS - 5th Class Admissions Notification 2021-22

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2021-22 ప్రవేశాల్లో దరఖాస్తులు

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2021-22. విద్యా సంవత్సరంలో ఐదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 17 నుంచి జులై 7వ తేదీ వరకూ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని గురుకులాల కార్యదర్శి నవ్య జూన్ 16న తెలిపారు.

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ప్రవేశ పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. అడ్మిషన్ల వివరాల కోసం విద్యార్థులు స్థానిక సాంఘిక సంక్షేమ గురుకులం ప్రధానోపాధ్యాయులను సంప్రదించవచ్చని తెలిపారు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.06.2021.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 07.07.202115.07.2021 

పరీక్ష తేది: 01.08.2021.

DOWNLOAD HALL TICKETS

WEBSITE

NOTIFICATION

APPLY

Mobile numbers of District co-ordinators of APSWREIS SOCIETY

APSWREIS Institutions

FACILITIES 

Previous
Next Post »
0 Komentar

Google Tags