Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BECIL Recruitment 2021: Notification Out for 103 Vacancies

 

BECIL Recruitment 2021: Notification Out for 103 Vacancies

బీఈసీఐఎల్-ఏఏఐ కార్గో లాజిస్టిక్ లో 103 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్గో లాజిస్టిక్ & అల్లెడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 103

1) హ్యాండీమెన్/ లోడర్ (అస్కిల్డ్): 73

పని ప్రదేశాలు: అమృత్ సర్, ఇండోర్, రాజమండ్రి, దెహ్రాదూన్, తిరుపతి.

అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు హిందీ తెలిసి ఉండాలి. కార్గో హ్యాండ్లింగ్ లో ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.14014 చెల్లిస్తారు.

2) సూపర్‌వైజర్: 26

పని ప్రదేశం: అమృత్ సర్, ఇండోర్, రాజమండ్రి, డెహ్రాడూన్, తిరుపతి.

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.18564 వరకు చెల్లిస్తారు.

3) సీనియర్ సూపర్‌వైజర్: 04

పని ప్రదేశం: అమృత్సర్, ఇండోర్, దెహ్రాదూన్.

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.20384 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: నిబంధనలకు అనుగుణంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021.

WEBSITE

NOTIFICATION

REGISTER AND APPLY

Previous
Next Post »
0 Komentar