Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU 2021-22 Admissions: అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 

BRAOU 2021-22 Admissions: అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో బుధవారం నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు మంగళవారం వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతోపాటు పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంస్సీ, ఎంబీఏ కోర్సులు, బీఎ ఎస్ సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in, www.braou.ac.in లో పొందవచ్చన్నారు.

2020-21 విద్యా సంవత్సరం మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రెండో సంవత్సర ట్యూషన్ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు సైతం ఆగస్టు 12వ తేదీలోగా ట్యూషన్ ఫీజు ఆన్ లైన్లో చెల్లించాలని కోరారు.

WEBSITE 1  OR  WEBSITE 2

ADMISSION NOTIFICATION

BRAOU PROSPECTUS 2021-22

PG PROSPECTUS 

Previous
Next Post »
0 Komentar

Google Tags