AP DSC 2026: All the Details Here
ఏపీ డీఎస్సీ 2026: పూర్తి వివరాలు ఇవే
====================
ఏపీ లో 2,721 పోస్టులతో డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు
వారాల తర్వాత పూర్తి వివరాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
జనరల్
పాఠశాలల్లో (ఎసీటీ, ఎస్ఏ) కేటగిరీ: 2,111 పోస్టులు
స్పెషల్
ఎడ్యుకేషన్ (ఎస్ఓటీ, ఎస్ఏ) కేటగిరీ: 350 పోస్టులు
సొసైటీస్
(ప్రిన్సినల్స్, పీజీటీ, పీడీ,
పీఈటీ) కేటగిరీ: 260 పోస్టులు
మొత్తం పోస్టులు:
2,721
పూర్తి
వివరాలు నవంబరు 3లోగా వెబ్సైట్లో ఉంచనున్నట్లు
ప్రభుత్వం తెలిపింది.
====================
====================


0 Komentar