Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Central Govt Employees to Get 15 Days Casual Leave If Parents Test COVID-19 Positive

 

Central Govt Employees to Get 15 Days Casual Leave If Parents Test COVID-19 Positive

ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడితే 15 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు

* ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడితే 15 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

* ప్రత్యేక సెలవు దినాలు ముగిసిన తరువాత కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే, వారు డిశ్చార్జ్ అయ్యే వరకు సెలవులు ఇవ్వాలని సంబంధిత శాఖలకు సూచించింది.

* ఉద్యోగికే కరోనా సోకితే హోం ఐసోలేషన్ లో ఉండేందుకు 20 రోజుల వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags